అక్షర విసర్జనం
సీ।
ధరసుధా । రసుధా। సుధా। ధార। కదళికా
దళికా। ళికా। కా। రకలిత మగుచు
మవరమా। వరమా। రమా। మా। ను। జలవలీ
లవలీ। వలీ। లీల। ల।వనిమెరయ
శరతుషా। రతుషా। తుషా। సా। ర । లవసితా
వసితా। సితా। తా। రఫణిసమంబు
శరదశా। రదశా। దశా। శా।ంత। భగణితా
గణితా। ణితా। తా। రకా। పథంబు
గీ।
ఖగముఖా। గముఖా। ముఖా। ఖా। గ మగుచు
హరిపురా। రిపురా। పురా। రాతి। నితియు
భరసభా। రసభా। సభా। భావ్యమగుచు
యశము। శము। ము। ద మొదవు యాచాధిపతి।
-- వెలుగోటి యాచేంద్రుడు
పై పద్యపాదాలలోని సమాసాల విరుపులలో చిత్రాన్ని కల్పించాడు కవి।
'ధరసుధా ' దీనిలో మొదటి ధకారాన్ని తీసివేస్తే 'రసుధా' అవుతుంది। మరల దానిలో మొదటి అక్షరాన్ని విసర్జిస్తే 'సుధా' అవుతుంది। తరువాత' సు ' పోయి 'ధా' మిగులుతుంది।

No comments:
Post a Comment