Thursday, March 20, 2014

అల్లసాని పెద్దన చాటువు

(తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం)

కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కమల గర్భుని వశమా

నెల నడిమి నాటి వెన్నెల

యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

No comments: